Chhattisgarh News :మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న భార్య, భర్త లు ఇద్దరు లొంగుబాటు.

Breaking News
Chhattisgarh News

Chhattisgarh News iRAYSMEDIA

చత్తీస్గఢ్:సుక్మా జిల్లా
నిషేధిత మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న భార్య, భర్త లు ఇద్దరు (కమాండర్ మరియు డిప్యూటీ కమాండర్ ) లు SPసునీల్ శర్మ ముందు లొంగుబాటు.
లొంగిపోయిన మావోయిస్ట్ లు గత17 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారని, కమాండర్ పై 5లక్షల ల రివార్డు, డిప్యూటీ కమాండర్ పై 2 లక్షల రివార్డు ఉందని, వీరు LED పేలుడు ఘటనలో, పోలీసు పార్టీపై పలుమార్లు కాల్పుల ఘటనలో, బడిశెట్టిలో ఆరోగ్య కేంద్రాన్ని ద్వంసం కేసులో ప్రధాన నిందితులుగా దోషులని వెల్లడించిన sp. వీరికి ప్రభుత్వం నుండి అందే సాయాన్ని అందజేశారు.
మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న ప్రతీఒక్కరు ఇక నైనా జెనజీవన స్రవంతిలో కలవాలని వారికి ప్రభుతం అన్నివిధాలుగా సాయం అందిస్తుందని sp సునీల్ శర్మ అన్నారు.

Previous Post
Civil Court Rejected KTR’s Petiton On Revanth Reddy : మంత్రి కేటిఆర్ కు ఎదురు దెబ్బ
Next Post
CM KCR : ఆర్టీసీ పరిస్థితిపై కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
Civil Court Rejected KTR’s Petiton On Revanth Reddy : మంత్రి కేటిఆర్ కు ఎదురు దెబ్బ
CM KCR : ఆర్టీసీ పరిస్థితిపై కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

Recent Posts

Menu