Case Filed On Mega Hero Sai Dharam Tej:మెగా హీరో పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎందుకో తెలుసా

Breaking News

మెగా హీరో పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎందుకో తెలుసా

Sai Dharam Tej Accident news :శుక్రవారము రాత్రి 8గంటల 5 నిమిషాల వ్యవధిలో హైదరాబాద్ కేబిల్ బ్రిడ్జి దగ్గర జరిగిన రోడ్ ప్రమాదంలో రాయదుర్గం పోలీసులు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పై కేసు ఫైల్ చేసారు

తన ఓవర్ స్పీడ్ డడ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐపీసీ 336,184 ఎంవి యాక్ట్ పై మెగాహీరో సాయి ధరమ్ తేజ్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.

ఈ ఘటనలో ట్రంప్ స్పోర్ట్స్ బైక్ ని రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .

Previous Post
అపస్మారక స్థితిలో మెగా హీరో Sai Dharam Tej Accident
Next Post
Kinnera Mogulaiah: మొగులయ్య వాడుతున్న కిన్నెర ఇన్స్ట్రుమెంట్ కి 500 సంవత్సరాలు అవుతుంది అని మీకు తెలుసా
అపస్మారక స్థితిలో మెగా హీరో Sai Dharam Tej Accident
Kinnera Mogulaiah: మొగులయ్య వాడుతున్న కిన్నెర ఇన్స్ట్రుమెంట్ కి 500 సంవత్సరాలు అవుతుంది అని మీకు తెలుసా

Recent Posts

Menu