Case-Filed Against Minister Talasani’s-Son:మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడి పై కేసు నమోదు

Case-Filed Against Minister Talasani's-Son

Case-Filed Against Minister Talasani’s-Son

iRAYSMEDIA

Case-Filed Against Minister Talasani’s-Son:హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి కిరణ్‌ యాదవ్ కారు ఇటీవల ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి గాయపడ్డ విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి కిరణ్‌ యాదవ్ పాల్గొన్నారు , తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయికిరణ్‌ యాదవ్‌పై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి తలసాని కుమారుడి కారు టైరు సంతోష్‌(32) అనే వ్యక్తి ఎడమ పాదం పైనుంచి వెళ్లిందని పోలీసులు వివరించారు.గాయపడిన సంతోష్ ని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని చెప్పారు. సాయికిరణ్ పై నమోదైన కేసులో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

READ MORE:

Lieutenant Rishi Ranjan Died :లెఫ్టినెంట్ రిషి కుమార్ వీరమరణం పొందాడు

Fun Bucket Bhargav Case:మళ్ళి జైలుకి వెళ్లనున్న ఫన్ బకెట్ భార్గవ్

Previous Post
Lieutenant Rishi Ranjan Died :లెఫ్టినెంట్ రిషి కుమార్ వీరమరణం పొందాడు
Next Post
MLA BALARAJU ABUSED LANGUAGE: నోరుజారిన ఎమ్మెల్యే బాలరాజు చుక్కలు చూపించిన ఖాకీలు
Lieutenant Rishi Ranjan Died :లెఫ్టినెంట్ రిషి కుమార్ వీరమరణం పొందాడు
MLA BALARAJU ABUSED LANGUAGE: నోరుజారిన ఎమ్మెల్యే బాలరాజు చుక్కలు చూపించిన ఖాకీలు

Recent Posts

Menu