Bullet Train Zaheerabad News : జహీరాబాద్ కు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్

Breaking News, Exclusive, National
Bullet Train Zaheerabad News

Bullet Train Zaheerabad News,HYDERBAD

iRAYSMEDIA

Bullet Train Zaheerabad News : సౌత్ సెంట్రల్ రైల్వే నిలయం సికింద్రాబాద్ లో గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు రైల్వే అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి సమావేశంలో పాల్గొన్నా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ గారు…

ఈ సమావేశంలో బీబీ పాటిల్ గారు మాట్లాడుతూ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ను జహీరాబాద్ పట్టణని కనెక్టివిటి ఇచ్చి జహీరాబాద్ మునిసిపాలిటీ మీదుగా నడపాలని కోరారు…జహీరాబాద్ నియోజకవర్గం అతి వెగాంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అని ఇక్కడ ప్రతిష్టత్మకమైన పరిశ్రమలు అయినా మహీంద్రా & మహీంద్రా, పిరమల్ ఫార్మాస్యూటికల్స్, రాకుల్ , ఎంజి లాంటి కంపెనీలు వున్నాయి అని అదే విదంగా ధాధాపు12 వేల ఎకరాల్లొ NIMZ ప్రారంబొత్సవం కానుంది అని కావున ఇక్కడి ప్రజల కోరిక మేరకు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ను జహీరాబాద్ పట్టణం మీదుగా నడపాలని.

Bullet Train Zaheerabad News
Bullet Train Zaheerabad News

బీదర్-మచలిపట్నం సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు “కేతకి సంగమేశ్వర సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్” అని పేరు పెట్టాలని అభ్యర్థించారు.

జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలలొ పెండింగ్ లో వున్న ఫ్లై ఓవర్ , ఫుట్ ఓవర్ మరియు అండర్ బ్రిడ్జి లను త్వరగా మంజూర్ చేయాలనీ కోరారు

జహీరబద్ నియోజకవర్గం లోని కోహిర్ పట్టణం లో నూతన రైల్వే బిల్డింగ్ కొరాకు ప్రతిపాదించారు

శ్రీ గజానన్ మాల్యా, SCR జనరల్ మేనేజర్ గారు గౌరవ జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ గారికి స్వాగతం పలికారు మరియు వారి ప్రతి పాధనాలను సానుకులంగా స్పందించారు.

READ MORE : 

Intermediate Exam Date 2021: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల టైం-టేబుల్‌లో స్వల్పమార్పులు

Hyderabad Mumbai Bullet Train – హైదరాబాద్ మరియు ముంబై నగరాల మధ్య బుల్లెట్‌ రైలు – iRAYSMEDIA

Previous Post
Prakash Raj MAA Elections:ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ప్యానెల్ కి అసలు అనర్హుడేనా..?
Next Post
CM-KCR Good-News To Singareni-Employees:సింగరేణి కార్మికులకు 29 శాతం బోనస్‌
Prakash Raj MAA Elections:ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ప్యానెల్ కి అసలు అనర్హుడేనా..?
CM-KCR Good-News To Singareni-Employees:సింగరేణి కార్మికులకు 29 శాతం బోనస్‌

Recent Posts

Menu