BiggBoss 5 telugu latest update: షో కి స్పెషల్ గెస్ట్ గా రానున్న bollywood హీరో

Bollywood, Tollywood
BiggBoss telugu latest update, సీజన్

BiggBoss 5 telugu latest update, iRAYSMEDIA

BiggBoss 5 Telugu latest update : సీజన్ 5 చాలా ఆస్తికరంగా, రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ప్రతి సీజన్ కంటే e సీజన్లో గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలతో సీజన్ 5 కంటేస్టుంట్లు నాన రచ్చ చేస్తున్నారు. సీజన్ 5లో రొమాన్స్, ఫైట్స్, కాంట్రవర్సీ లు మోతాదుకు మించి ఇస్తున్నారు. అయితే సీజన్ 5లో మరింత జోష్ నింపడానికి చైతన్యతో పాటు రాంచరణ్, నితిన్, తమన్నా, నభ నటేష్ స్టేజ్ పైకి రానున్నారు.

అటు కంటేస్టుంట్లకు ఇటు వీక్షకులకి డబుల్ ధమాకా ఆనందం ఇవ్వనున్నారు.  బిగ్ బాస్ మరోసారి కంటేస్టంట్లకు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను తీసుకురానున్నట్టు తెలుస్తుంది. వచ్చే వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జునతో పాటు అమీర్ ఖాన్ కూడా స్టేజీపై అలరించనున్నట్టు సమాచారం. వచ్చే వీకెండ్ ఎపిసోడ్ లో వీరితో పాటు అక్కినేని నాగ చైతన్య కూడా స్టేజీపై రానున్నారని తెలుస్తుంది.

ఇటీవల జరిగిన నాగ చైతన్య, సాయి పల్లవి సినిమా ఐన లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అమీర్ ఖాన్ స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఐతే ప్రి రిలీజ్ వేడుకకు వచ్చిన అమీర్ ఖాన్ ను బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ షో కి స్పెషల్ గెస్ట్ గా రావాలని పిలిచారట.. వెంటనే అమీర్ ఖాన్ అంగీకరించడంతో ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తుంది.

మరో విషయం ఏంటంటే అమీర్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కై వీరిద్దరూ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వస్తున్నట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి:

Tollywood Drugs Case : డ్రగ్స్ కేసులో చాల మందిని తపించారన్నా Revanthreddy

TELUGU BIGG BOSS 5: అందరికి చిరాకు తెప్పిస్తున్న లహరి | Bigg Boss 5 Latest

Previous Post
Vijay Devarakonda New Multiplex: విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు
Next Post
Hyderabad ABVP Osamniya University:ABVP నాయకులపై వరుసగా నాలుగవ సారి కేసులు
Vijay Devarakonda New Multiplex: విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు
Hyderabad ABVP Osamniya University:ABVP నాయకులపై వరుసగా నాలుగవ సారి కేసులు

Recent Posts

Menu