బిగ్ బాస్ సీజన్ 5 నుండి లహరి ఎలిమినేటెడ్ : LAHARI Eliminated from BIGG BOSS 5

Breaking News, Exclusive, Tollywood
బిగ్ బాస్ సీజన్ 5

బిగ్ బాస్ సీజన్ 5 iRAYSMEDIA – HYDERABAD NEWS

బిగ్ బాస్ అంటేనే సీక్రెట్ గా ఎప్పటికప్పుడు సస్పెన్స్లతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులని ఎంత ఆసక్తికరంగా ఆకట్టుకుందాం అనుకున్న సీక్రెట్, సస్పెన్స్ విషయాలు లీక్ అయిపోతున్నాయి.

తెలుగులో బిగ్ బోస్ సీజన్ 5 మొదలయ్యి రెండు వారాలు పూర్తయి మూడవ వారం ఎలిమినేషన్ కు చేరుకున్నాం. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటేస్టంట్ ఎవరో కూడా లీక్ అయిపోయింది.

బిగ్ బాస్ సీజన్ 5 మూడవ వారంకి శ్రీరామ్, ప్రియ, మానస్, లహరి, ప్రియాంక నామినేట్ అయ్యారు. వీకెండ్ లో జరిగే రెండు ఎపిసోడ్స్ లో శనివారం రోజు నాగార్జున గారు ఇద్దరినీ సెవ్ చేసి, ఆదివారం రోజున ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అయితే నిన్న శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున గారు మొదటగా ప్రియాంకను సేవ్ చేశారు.

అటు తర్వాత శ్రీరామ్ ను సేవ్ చేసి షోను ముగించారు. ఇక ఈరోజు ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. నామినేషన్ లో ఇద్దరు సేవ్ అవ్వగా మిగిలింది ప్రియ, లహరి, మానస్. గత రెండు వారాలుగా లేడీ కంటేస్టంట్లు ఐన సరయు, ఉమా దేవి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం కూడా లేడీ కంటేస్టంట్లు ఐన ప్రియ, లహరి మీదే అనుమానం ఉంది. వీరిద్దరిలో లహరికి కాస్త తక్కువ ఓట్లు పడ్డాయని సమాచారం. అందువలన ఈ వారం లహరి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్తుంది అనేది తాజా వార్తగా వినిపిస్తుంది.

ఈ క్రిందివి కూడా చదవండి :

TELUGU BIGG BOSS 5: అందరికి చిరాకు తెప్పిస్తున్న లహరి | Bigg Boss 5 Latest

BiggBoss 5 telugu latest update: షో కి స్పెషల్ గెస్ట్ గా రానున్న bollywood హీరో

Previous Post
రేపే భారత్ బంద్ : కేంద్ర ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు
Next Post
Send Money Without Internet:ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా ..
రేపే భారత్ బంద్ : కేంద్ర ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు
Send Money Without Internet:ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా ..

Recent Posts

Menu