Best Food For Diabetes:డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఏ ఆహార పదార్దాలు మంచివో తెలుసా

Health, ఆరోగ్యం
best food for diabetes

Best Food For Diabetes

iRAYSMEDIA

Best Food For Diabetes:మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్లు రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం, తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.

 

అయితే డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

1 )ఓట్స్:

ఎవరైతే డయాబెటిస్ తో బాధపడుతున్నారో వారికి ఓట్స్ చాలా మంచిది.ఓట్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడే వాళ్లు రెగ్యులర్ గా ఓట్స్ ని తీసుకుంటూ ఉండండి. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

best food for diabetes

 

 

2)పాలకూర జ్యూస్:

పాలకూర జ్యూస్ కూడా డయాబెటిస్ తో బాధపడే వారికి చాలా మంచి ఆహార పదార్ధము అనే చెప్పాలి. పాలకూరలో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ లెవల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

best food for diabetes

3)ఉడికించిన గుడ్లు:

డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఉడికించిన గుడ్లను డైట్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఉడికించిన గుడ్లను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

best food for diabetes

4)పండ్లు:

డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఆపిల్, స్ట్రాబెర్రీస్, కివి వంటి పండ్లు చాలా మంచిది. ఉదయాన్నే వీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీ వస్తుంది. అలానే ఇన్సులిన్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

best food for diabetes

5)గింజలు మరియు నట్స్:

ఎవరైతే డయాబెటిస్ తో బాధపడుతున్నారో వాళ్ళు నట్స్ మరియు గింజలు తీసుకోవడం కూడా వీళ్ళకి ప్లస్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి గింజలను మరియు నట్స్ ని కూడా ఎక్కువగా డైట్ లో తీసుకుంటూ ఉండండి.

best food for diabetes

READ MORE:

Tasty Biryani: మీరు బయట బిర్యానీ తింటున్నారా? | Do you eat biryani outside?

Previous Post
Sunday-Funday Events At Charminar:చార్మినార్‌ వద్ద కూడా FUNDAY వేడుక
Next Post
Cooking Oil Price Drop:వంట నూనెల ధరలపై కేంద్రం గుడ్ న్యూస్
Sunday-Funday Events At Charminar:చార్మినార్‌ వద్ద కూడా FUNDAY వేడుక
Cooking Oil Price Drop:వంట నూనెల ధరలపై కేంద్రం గుడ్ న్యూస్

Recent Posts

Menu