Bathukamma Sarees Distribution : బతుకమ్మ చీరల లొల్లి

Bathukamma Sarees Distribution

Bathukamma Sarees Distribution : iRAYSMEDIA – HYDERABAD NEWS

Bathukamma Sarees Distribution : బతుకమ్మ చీరల లొల్లి

తెలంగాణ అతి పెద్ద పండుగ ‘బతుకమ్మ’ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే.

బతుకుమ్మ చీరలు ఇప్పటికే చాలా గ్రామాల్లో పంపిణీ జరుగుతోంది. అయితే కొన్ని చోట్ల తక్కువ నాణ్యత కలిగిన చీరలు ఇస్తున్నారంటూ మహిళలు గొడవ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చీరల కోసం వచ్చిన మహిళలను అధికార పార్టీ నేత గొడవ చేస్తున్నవారితో ”బలవంతం లేదు. ఇష్టం లేనివాళ్లు తీసుకోకండి….. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు” అని అనడంతో అక్కడున్న మహిళలందరూ ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు. దీంతో చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన అధికారులు షాకయ్యారు. నెటిజన్లు మాత్రం ఈ వీడియోకి ‘ఆత్మగౌరవం అందరికీ ఉంటుంది’ అని తెగ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ ఏ జిల్లాలో జరిగింది అనే వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.

 

READ MORE : 

వరంగల్ బిట్స్ కాలేజీలో దారుణం : విద్యార్థి మృతి

Telangana’s new record: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ కొత్త రికార్డు 100శాతం | Telangana’s new record of 100 per cent distribution of covid vaccine

Previous Post
Huzurabad By-Election 11 Police-check-Posts:15 లక్షలు నగదు స్వాధీనం
Next Post
World 1st Malaria-Vaccine For-Children:మొదటి సారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్
Huzurabad By-Election 11 Police-check-Posts:15 లక్షలు నగదు స్వాధీనం
World 1st Malaria-Vaccine For-Children:మొదటి సారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్

Recent Posts

Menu