Bandi-Sanjay On Huzurabad By-Election: KCR కి ఆర్ ఆర్ ఆర్” చూపెడుతాం అన్న బండి సంజయ్

Bandi-Sanjay On Huzurabad By-Election

Bandi-Sanjay On Huzurabad By-Election, HUZURABAD NEWS,iRAYSMEDIA

Bandi-Sanjay On Huzurabad By-Election:టిఆర్ఎస్ పార్టీ కి అసెంబ్లీ లో “ఆర్ ఆర్ ఆర్” సినిమా చూపెడుతామని… ట్రిపుల్ ఆర్ అంటే రాజా సింగ్, రఘునందన్, రాజేందర్ అన్నట్లని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.

ఈరోజు ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యం లో ప్రచారం మొదలు పెట్టారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.

“కాషాయపు కంకణం కట్టుకుందాం”…..”కమలం పువ్వును గెలిపిద్దామని పిలుపునిచ్చారు”.

కరెన్సీ నోట్ కు కమలం పువ్వుకు మధ్య జరుగుతున్న యుద్ధం ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు

“మన ఈటల బోళా మనిషి అని. ఈటలను మోసం చేస్తే పాపం తగులుతదన్నారు”.

హుజురాబాద్ లో TRS పార్టీ కి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు బండి సంజయ్ గారు . సీఎం కెసిఆర్ కు సూటిగా సవాలు విసురుతున్నా. హుజురాబాద్ లో TRS ఓడిపోతే సీఎం రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు .
హుజురాబాద్ ఎన్నిక వాయిదా వేయడానికి ఎన్నికల కమిషన్ దగ్గర పెట్టుకున్న అర్జీలను చింపి చెత్త బుట్టలో వేసి ఫైర్ అయ్యారు. దళిత బంధు BANK ACCOUNTS ని ఎలా ఫ్రీజ్ చేస్తారు ? అని బండి సంజయ్ నిలదీశారు.

READ MORE:

Special Story On Kalkuri-Ramulu : సేవే జీవిత లక్ష్యంగా భావించిన మహాఘనుడు

Previous Post
Shahrukh Khan Son Drugs-Case :ముంబై రేవ్ పార్టీ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు
Next Post
Chiranjeevi God Father New Movie: కీలక పాత్రలో గంగవ్వ కీర్తి సురేష్
Shahrukh Khan Son Drugs-Case :ముంబై రేవ్ పార్టీ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు
Chiranjeevi God Father New Movie: కీలక పాత్రలో గంగవ్వ కీర్తి సురేష్

Recent Posts

Menu