Balakrishna Injured on Film-Shoot:షూటింగ్ లో బాలయ్య బాబుకి గాయం

Balakrishna injured on film shoot

Balakrishna Injured on Film-Shoot,TOLLYWOOD NEWS

iRAYSMEDIA

Balakrishna Injured on Film-Shoot:హీరో  నందమూరి బాలకృష్ణ కి గాయాలు . ప్రస్తుతం “ఆహా ఛానెల్” తో కలిసి ఒక టాక్ షోc చేస్తున్నారు బాలయ్య బాబు

అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌

బాలయ్య ఆహా ఛానెల్ తో కలిసి ఒక టాక్ షో కోసం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ప్రోమో షూటింగ్‌లో పాల్గొన్నారు బాలకృష్ణ. అయితే షూటింగ్ లో బాలయ్య బాబుకి కాలుకు గాయం అయినట్లు తెలుస్తోంది. అయన కాలుకు గాయమయ్యి, రక్తం వస్తున్నా కూడా బాలయ్య షూట్ ని కంటిన్యూ చేయమని ఇది చాల చిన్న గాయమే కాబట్టి ఎక్కువ కంగారుపడవద్దని యూనిట్ కి తెలిపినట్లు తెలుస్తోంది.అయితే బాల్లయ్య బాబు గాయంతోనే ప్రోమో ని కంప్లీట్ చేసి ఆ తరువాత చికిత్స కోసం హాస్పిటల్ కి వెళ్ళారంట బాలకృష్ణగారు .

ఇకపోతే ఈ టాక్ షో త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది. బాలయ్యఈ షో కి వచ్చిన డబ్బును విరాళంగా ఇవ్వనున్నారు. బాలయ్య నిబద్ధతకు పని పట్ల ఆయనకున్న అంకితభావంకు జోహార్లు అంటూ పొగిడేస్తున్నారు అయన అభిమానులు.

READ MORE:

Chiranjeevi God Father New Movie: కీలక పాత్రలో గంగవ్వ కీర్తి సురేష్

Telangana cabinet meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. హుజూరాబాద్ ఉప ఎన్నికపై దృష్టి | Telangana cabinet meeting today. Focus on Huzurabad by-election

 

Previous Post
Hyderabad Rain News Today:హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం.
Next Post
KCR Good-Decison For Dalith:కెసిఆర్ దళితుల కోసం మరో సంచలన నిర్ణయం
Hyderabad Rain News Today:హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం.
KCR Good-Decison For Dalith:కెసిఆర్ దళితుల కోసం మరో సంచలన నిర్ణయం

Recent Posts

Menu