Apple IOS 15 Update: యాపిల్‌ సంస్థ తన ఓల్డ్‌ యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది

apple ios 15 update

Apple IOS 15 Update,iRAYSMEDIA

Apple IOS 15 Update:ఆపిల్ అభిమానులు అంతో ఉత్కంతంగా ఎదురు చుసిన ఐఫోన్ 13 ని సెప్టెంబరులో 14th న ఐఫోన్‌ 13 సిరీస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు  యాపిల్‌ సంస్థ తన ఓల్డ్‌ యూజర్లకు ఒక చిరు కానుక అందించింది.
ఈ అప్‌డేట్‌ కారణంగా ఐఫోన్ పనితిరు ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది రిలీజ్‌ చేసింది

apple ios 15 update

ఐఫోన్‌ యూజర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏ ఈ ఐఓఎస్‌ 15. ఈ అప్‌డేట్‌ని ఈ సెప్టెంబరు 20 నుండి యూజర్లకు అందియనుండి .
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన “వరల్డ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో” ఐఓఎస్‌ 15 అప్డేట్ కి సంబంధించిన వివరాలను యాపిల్‌ వెల్లడించింది. అప్పటి నుంచి ఈ అప్‌డేట్‌ కోసం యాపిల్‌ యూజర్లు అంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

apple ios 15 update
అయితే యాపిల్‌ చివరి అప్‌డేట్‌ 14. 8 గా ఉంది.ఇప్పుడు తాజాగా వచ్చినఈ ఐఓఎస్‌ 15 అప్‌డేట్‌తో ఫోన్‌ పనితీరులో మరింత మెరుగు పడనుందని యాపిల్‌ పేర్కొంది. ముఖ్యంగా “కనెక్టివిటీ”, “ఫోకస్‌”, “ఎక్స్‌ప్లోర్‌” విభాగంలో ఈ ఐఓఎస్‌ 15 అప్‌డేట్‌ బాగా పని చేస్తుందని యాపిల్‌ తెలిపింది
ఐఫోన్‌ SE మోడల్‌ తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన 6, 7, 8 సిరీస్‌లతో పాటు ఎక్స్‌ఆర్‌ సిరీస్‌, 11, 12 , 13 సిరీస్‌ మోడల్స్‌కి ఈ ఐఓఎస్‌ 15 అప్‌డేట్‌ అందియనుంది . యూజర్లు సెప్టెంబరు 20 ఉదయం 10:30 గంటల నుండి ఈ అప్‌డేట్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

Read More:

Apple iOS 15 comes with these models

Pawan Kalyan fans in Pakistan: పాకిస్థాన్‌లో పవన్ కళ్యాణ్ అభిమానులు | Pawan Kalyan fans in Pakistan

Previous Post
Hyderabad Tollywood drugs Case:ఢీ అంటే ఢీ అంటున్నKTR రేవంత్ రెడ్డి | Hyderabad News
Next Post
KCR Temple For Sale: అమ్మకానికి KCR గుడి | TRS News
Hyderabad Tollywood drugs Case:ఢీ అంటే ఢీ అంటున్నKTR రేవంత్ రెడ్డి | Hyderabad News
KCR Temple For Sale: అమ్మకానికి KCR గుడి | TRS News

Recent Posts

Menu