Anthrax Symptoms In Warangal:గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి

Anthrax Symptoms In Warangal

Anthrax Symptoms In Warangal

iRAYSMEDIA

Anthrax Symptoms In Warangal:

వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలంలో ఉన్న చాపలబండలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపింది.ఇప్పటి వరకు ఆంత్రాక్స్ వ్యాధితో నాలుగు గొర్రెలు మృతి చెందాయి.అధికారులు ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలున్న గొర్రెలను ఊరికి దూరంగా ఉంచాలని యజమానులకు ఆదేశించారు.

Anthrax Symptoms In Warangal

ఈ సందర్భంగా వెటర్నరీ అధికారులు మాట్లాడుతూ వ్యాధి వ్యాప్తి చెందకుండా గొర్రెలకు టీకాలు ఇస్తున్నామని తెలిపారు. పరీక్షల కోసం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెటర్నరీ అధికారులు స్పష్టం చేశారు.

READ MORE:

Water Supply Stopped In Hyderabad: హైదరాబాద్ కు నిలిచిపోనున్నా మంజీరా నీళ్లు

Huzurabad By Election:హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ ఖర్చు

 

Previous Post
Water Supply Stopped In Hyderabad: హైదరాబాద్ కు నిలిచిపోనున్నా మంజీరా నీళ్లు
Next Post
Huzurabad By Election Campaign:హుజూరాబాద్ లో నేటితో తెరపడనున్న ప్రచారం
Water Supply Stopped In Hyderabad: హైదరాబాద్ కు నిలిచిపోనున్నా మంజీరా నీళ్లు
Huzurabad By Election Campaign:హుజూరాబాద్ లో నేటితో తెరపడనున్న ప్రచారం

Recent Posts

Menu