Anjani-Kumar suspends Chandrayangutta Sub-Inspector : చాంద్రాయణగుట్ట సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసిన అంజనీకుమార్

Anjani-Kumar suspends Chandrayangutta Sub-Inspector

Anjani-Kumar suspends Chandrayangutta Sub-Inspector

iRAYSMEDIA – HYDERABAD NEWS

Anjani-Kumar suspends Chandrayangutta Sub-Inspector : హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసిన అంజనీకుమార్

హైదరాబాద్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చాంద్రాయణగుట్ట పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ వెంకటేష్‌పై బుధవారం సస్పెన్షన్‌ వేటు పడింది.

ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఎస్‌ఐపై ఫిర్యాదు రావడంతో కమిషనర్‌ తక్షణమే సస్పెండ్‌ చేశారు. అతనిపై కూడా విచారణ ప్రారంభించారు.

READ MORE :

Virat-Kohli Emotional Message To-Fans:విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో అభిమానులకు భావోద్వేగ సందేశం

Harish-Rao is Telangana’s new-Health-Minister:ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కి వైద్య ఆరోగ్య శాఖ అప్పగింత.

Previous Post
Harish-Rao is Telangana’s new-Health-Minister:ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కి వైద్య ఆరోగ్య శాఖ అప్పగింత.
Next Post
Polls-To 12 MLC-Seats In-Telangana:12 తెలంగాణ శాసన మండలి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌
Harish-Rao is Telangana’s new-Health-Minister:ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కి వైద్య ఆరోగ్య శాఖ అప్పగింత.
Polls-To 12 MLC-Seats In-Telangana:12 తెలంగాణ శాసన మండలి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌

Recent Posts

Menu