Amit-Shah Tikely To-Attend Huzurabad: హుజురాబాద్ కి అమిత్ షా

Amit-Shah Tikely To-Attend Huzurabad

Amit-Shah Tikely To-Attend Huzurabad,HUZURABAD NEWS

iRAYSMEDIA

Amit-Shah Tikely To-Attend Huzurabad:హుజురాబాద్‌కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే . ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తున్నది.

హరీష్‌రావు అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం . అయితే, ఇటు BJP కూడా పోటీ పోటీగా ప్రచారం చేస్తున్నది.

బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ప్రస్తుతానికి హుజురాబాద్ లోకల్‌లో బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. దసరా పండుగ తరువాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ప్రచారం చేయబోతున్నారు. అదే విధంగా ఈ ఎన్నికల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చేసేందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీజేపీ చూస్తున్నది. హుజురాబాద్‌లో వెయ్యి మందికి మించి సభకు హాజరుకాకుండా చూడాలని EC ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌కు వెలుపల సభలను ఏర్పాటు చేసేందుకు ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్‌లు సన్నాహాలు చేస్తున్నాయి.

READ MORE:

Minister Harish Rao: హుజూరాబాద్‌లో మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు | Minister Harish Rao sensational remarks in Huzurabad

Actor Mahesh Babu:నటుడు మహేష్ బాబు సిద్ధ వైద్య ప్రచారం చేస్తున్నారు | Actor Mahesh Babu is promoting Siddha Vaidya

Previous Post
Latest-Update ON Huzurabad BY-Election:హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు
Next Post
Corona Vaccine 3rd Dose: కరోనా ౩rd డోస్ తప్పనిసరి
Latest-Update ON Huzurabad BY-Election:హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు
Corona Vaccine 3rd Dose: కరోనా ౩rd డోస్ తప్పనిసరి

Recent Posts

Menu