మెగా అభిమానులకు శుభవార్త : ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

ఆచార్య రిలీజ్ డేట్

మెగా అభిమానులకు శుభవార్త : ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్ – iRAYSMEDIA – HYDERABAD NEWS

చిరంజీవి – కొరటాల శివ కంబినేషన్లో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులంతా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారందరికీ ఆచార్య బృందం ఒక శుభవార్త తెలిపింది. అదే ఆచార్య రిలీజ్ డేట్ ను విడుదల చేసి అందరిని కూసింత తృప్తి పరిచింది.

రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ సినిమా మెగా అభిమానులకు భారీ అంచనాలను అందిస్తున్నాయి. అయితే ఈ సినిమా డిసెంబర్ 17న అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాకు ధీటుగా రానుంది అని అప్పట్లో పుకార్లు వచ్చాయి. గత వారం రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దానికి మెగా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసి, ఘాటుగానే కామెంట్లు పేట్టారు.

ఆచార్య రిలీజ్ డేట్

కానీ ఈ పుకార్లని కొట్టిపారేస్తూ ఆచార్య రిలీజ్ డేట్ సస్పెన్సుని తొలగించారు ఆచార్య బృందం.
వేరే ఏ సినిమాతో పోటీ లేకుండా ఎవరికీ ఎలాంటి అడ్డంకి లేకుండా ఈ సినిమాను ఫిబ్రవరికి రిలీజ్ చెయ్యనున్నారు. ఆర్.ఆర్.ఆర్. తో యుద్ధం లేకుండా, పుష్ప మీద పోటీ లేకుండా, సంక్రాంతి బరిలోను లేకుండా నెమ్మదిగా ఈ సినిమాను 2022 ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నామని చిత్ర బృందం తమ సోషల్ మీడియా వెద్దికగా మెగా అభిమానులకు తెలియజేసారు. ఈ సినిమాలో చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్నట్లు మనందరికీ తెలిసిందే మరి వీరికి జోడిగా కాజల్ అగర్వాల్ మరియు పూజ హెడ్జ్ నటిస్తున్నారు.

READ MORE : 

టక్ జగదీశ్ వాళ్ళ విడుదల కానీ శేఖర్ కమ్ముల Love Story :మనసును హద్దుకునేలా ఉన్న శేఖర్ కమ్ముల love story ట్రైలర్

Chiranjeevi God Father New Movie: కీలక పాత్రలో గంగవ్వ కీర్తి సురేష్

Previous Post
MAA ELECTIONS : మా ఎన్నికల కోసం తరలి వస్తున్న సినీ ప్రపంచం
Next Post
PlayBoy Model JU ISEN : 15 వేల కోట్ల ఆస్తిని దక్కించుకున్న శునకం
MAA ELECTIONS : మా ఎన్నికల కోసం తరలి వస్తున్న సినీ ప్రపంచం
PlayBoy Model JU ISEN : 15 వేల కోట్ల ఆస్తిని దక్కించుకున్న శునకం

Recent Posts

Menu