4-Year-Old Salutes CISF At-Bengaluru:బెంగుళూరు ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ పై నెటిజన్ల ప్రశంశలు

4-Year-Old Salutes CISF At-Bengaluru

4-Year-Old Salutes CISF At-Bengaluru,viral video

iRAYSMEDIA

4-Year-Old Salutes CISF At-Bengaluru:

బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో ఒక ఇన్సిడెంట్ ఫై నెటిజన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు

దేశభక్తిని చాటడానికి మనల్ని రక్షిస్తున్న వారిని గౌరవించడానికి ఏజ్ తో సంబంధం లేదని నిరూపించే ఘటన ఇది.తన తండ్రితో కలిసి బెంగుళూరు ఎయిర్పోర్ట్ కి వచ్చాడు ఒక 4 ఏళ్ళ చిన్నారి.తండ్రి చేయి పట్టుకొని లోపలికి వెళ్తున్నాడు బుడతడు.అంతలో అక్కడ విధులు నిర్వహిస్తున్న CISF జవాన్ కనిపించరు.ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్న ఆ చిన్నారి వాళ్ళని చూసి ఒక్క క్షణం ఆగాడు తన తండ్రి చేయి వదిలిపెట్టి జవాన్ల వైపు తిరిగి వారికి సెల్యూట్ చేసాడు

ఈ ఇన్సిడెంట్ CISF జవాన్లే కాదు అక్కడున్న వారిని ఆచార్యపోయేలా చేసింది.తేరుకున్న జవాన్లు చిరునవ్వుతో చిన్నారికి సెల్యూట్ చేసారు… ఈ అద్భుత దృశ్యం బెంగుళూరు ఎయిర్పోర్ట్ వద్ద జరిగింది.ఈ నెల 14 న జరిగింది ఈ ఇన్సిడెంట్ జవాన్లకు సెల్యూట్ చేసిన చిన్నారి పేరు వీర్ అర్జున్…ఐతే చిన్నారి జవాన్లకు సెల్యూట్ చేస్తుండగా తన తల్లి వీడియో తీసింది..ఆ వీడియోని చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేకర్ ఈ వీడియో ని రిపొస్త్ చేస్తూ చిన్నారిపై ప్రశంశల వర్షం కురిపించారు.దేశభక్తి అంటే అర్ధం కూడా తెలియని వయస్సులో ఆ చిన్నారి చేసిన పనిని కొనియాడుతున్నారు నెటిజన్లు.

READ MORE:

TRS Plenary Meeting 2021:ప్లీనరీ సభలో జాడలేని హరీశ్ రావు,కవిత

Hyderabad 6years girl rapecase : మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి వ్యాఖ్యలు

Previous Post
TRS Plenary Meeting 2021:ప్లీనరీ సభలో జాడలేని హరీశ్ రావు,కవిత
Next Post
Huzurabad By Election 2021:చైతన్యవంతులైన హుజూరాబాద్ ఓటర్లు
TRS Plenary Meeting 2021:ప్లీనరీ సభలో జాడలేని హరీశ్ రావు,కవిత
Huzurabad By Election 2021:చైతన్యవంతులైన హుజూరాబాద్ ఓటర్లు

Recent Posts

Menu