24 hours Postmortem Services : ఇకనుండి 24 గంటలు పోస్టుమార్టం సేవలు

Breaking News, COVID-19, Health

24 hours Postmortem Services : ఇకనుండి 24 గంటలు పోస్టుమార్టం సేవలు

24 hours Postmortem Services : iRAYSMEDIA – HYDERABAD NEWS

అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో రాత్రి వేళా కూడా పోస్టుమార్టుమ్ చేయవచ్చని కేంద్రం కొత్త నియమాన్ని జారీ చేసింది. ఈ విషయాన్నీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.

24 hours Postmortem Services

బ్రిటిష్ కాలం నుండి పోస్టుమార్టుమ్ సేవలు సాయంత్రం 4 గంటల వరకే జరిగేవి. ఆ నియమానికి ఇపుడు తెర పడింది. గుడ్ గవర్నెన్స్ లో భాగంగా ఇపుడు అన్ని ఆధునిక సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో పోస్టుమార్టుమ్ 24 గంటలు పాటు నిర్వహించవచ్చు అని ఆరోగ్య శాఖ అనుమతిచ్చింది అంటూ ట్విట్టర్లో తెలిపారు. ఈ నిర్ణయం సోమవారం నుండే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

అనుమానాస్పద మృతి, హత్య, ఆత్మహత్య, కుళ్లిపోయిన మృతదేహాలు, అత్యాచారం ఇలాంటి కేసులకు అనుమతి ఇవ్వలేదు. కానీ అవయవ దానం చేసిన వారికి మాత్రం రాత్రి వేళా కూడా పోస్టుమార్టుమ్ నిర్వహణ జరగొచ్చు అని పేర్కొన్నారు. అయితే రాత్రి వేళా జరిగే పోస్టుమార్టం ను వీడియో చిత్రీకరించాలని, భవిష్యత్తులో ఎలాంటి అనుమానాలు ఉన్న ఆ వీడియో ద్వారా నివృత్తి చేసుకొనుటకు వెసులుబాటు ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

READ MORE : 

Special Story On Kalkuri-Ramulu : సేవే జీవిత లక్ష్యంగా భావించిన మహాఘనుడు

Send children to school: పిల్లలను పాఠశాలకు పంపాలా? సర్వేలో షాకింగ్ విషయాలు | Send children to school? Shocking things in the survey

Previous Post
Hardik-Pandya’s Watches Seized At-Airport:హార్దిక్ పాండ్యా వాచ్‌లను స్వాధీనం చేసుకున్నా కస్టమ్స్ అధికారులు
Next Post
Paadutha Theeyaga Starts Again : మళ్ళీ మొదలవుతున్న పాడుతా తీయగా
Hardik-Pandya’s Watches Seized At-Airport:హార్దిక్ పాండ్యా వాచ్‌లను స్వాధీనం చేసుకున్నా కస్టమ్స్ అధికారులు
Paadutha Theeyaga Starts Again : మళ్ళీ మొదలవుతున్న పాడుతా తీయగా

Recent Posts

Menu